కులం పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు. ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు.
అణచివేత అనేది ఏ స్థాయిలో, ఏ స్థితిలో ఉన్నా అది నా శత్రువు.
మనిషిని మహోన్నతునిగా తీర్చి దిద్దేది విద్య ఒక్కటే.
రాజ్యాంగం అంటే ఒక దేశం అనే సమాజానికి ఉండవలసిన తాత్విక చింతన అనగా ఏ విలువలు ఆ దేశానికి మార్గ దర్శకంగా ఉండాలి అని తెలియజేసేది. ప్రజలలో రాజ్యాంగ చైతన్యమే ధ్యేయంగా, బాబాసాహెబ్ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను ప్రజలలోకి తీసుకొని వెళ్ళుటకు ACF సంస్థ యొక్క ప్రాధాన్య ఉద్దేశము.
రచనలు
ప్రసంగాలు
భారత రాజ్యాంగ పీఠిక
ప్రాథమిక హక్కులు